Bengal Tiger Fear In Anakapalle Visannapeta: పెద్దపులి భయంతో వణుకుతున్న విస్సన్నపేట| ABP Desam

2022-07-09 33

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట గ్రామస్థులను పెద్దపులి భయం నిలువెల్లా వణికిస్తోంది. గేదెను చంపి తిన్న దృశ్యాలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తొందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

Videos similaires